Business & Finance

Keep up with business and financial news, from stock market updates to major corporate developments. Learn about global economic trends, emerging industries, and key players in the business world. Whether you’re interested in entrepreneurship, finance, or big business, we provide timely insights into the business landscape.

120 Articles
flipkart-amazon-warehouses-bis-raid-fake-products-seized
Business & Finance

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లలో తనిఖీలు – వేలాది నకిలీ ఉత్పత్తుల స్వాధీనం

ఇకపై ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా జాగ్రత్తలు అవసరం! భారత స్టాండర్డ్స్ బ్యూరో (BIS) ఇటీవల ఢిల్లీలోని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లపై తనిఖీలు నిర్వహించి, వేలాది నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది. ఈ...

uan-activation-epfo-news
Business & Finance

EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాదారులకు ఓ శుభవార్త..

EPFO ఉద్యోగులకు బిగ్ అప్డేట్! కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాదారులకు ఓ శుభవార్త అందించింది. ఇకపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా యూపీఐ (UPI), ఏటీఎం (ATM) ద్వారా...

amazon-layoffs-2025-job-cuts
Business & Finance

Amazon Layoffs 2025: మరోసారి ఉద్యోగాల్లో కోత! అమెజాన్ 14,000 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్!

ప్రపంచవ్యాప్తంగా టెక్ సంస్థలు ఉద్యోగాలను భారీగా తగ్గిస్తుండగా, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. 2025లో సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్ సిద్ధమవుతోంది....

how-to-transfer-pf-account-online
Business & Finance

New EPF Rules: ఈపీఎఫ్ చందాదారులకు అలెర్ట్.. మారిన నిబంధనలు!

భారతదేశంలోని లక్షల మంది ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఒక విశ్వసనీయమైన రిటైర్మెంట్ స్కీమ్. ఇది ఉద్యోగి భవిష్యత్తును ఆర్థికంగా భద్రం చేస్తుంది. అయితే, ఇటీవల EPFO (Employees’ Provident...

tesla-first-showroom-in-mumbai-rental-details-future-plans
Business & Finance

Tesla : ముంబైలో టెస్లా తొలి షోరూమ్‌.. నెల అద్దె ఎంతో తెలుసా..?

అమెరికా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా చివరికి భారత మార్కెట్‌లో అడుగుపెట్టేందుకు పూర్తిగా సిద్ధమైంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో టెస్లా తన తొలి షోరూం ప్రారంభించేందుకు ఏర్పాట్లు...

income-tax-zero-tax-on-14-lakh-salary
Business & Finance

మార్చి 31 వరకు గడువు: ఈ ముఖ్యమైన పనులు తక్షణమే పూర్తి చేయండి!

మార్చి నెల అనేక ఆర్థిక మరియు వ్యక్తిగత ప్రణాళికల విషయంలో చాలా కీలకం. ఎందుకంటే, ఈ నెల చివరి నాటికి కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయకపోతే, ఆర్థిక నష్టం లేదా...

stock-market-crash-jan-2025
Business & Finance

ట్రంప్ దెబ్బకు మార్కెట్ కుదేల్.. రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

2025లో భారత స్టాక్ మార్కెట్ అనూహ్యంగా కుప్పకూలింది, మదుపుదారులు భారీ నష్టాలను చవిచూశారు. ఫిబ్రవరి చివరిలో, సెన్సెక్స్ 4,000 పాయింట్లకు పైగా కోల్పోగా, నిఫ్టీ 5.5% క్షీణించింది. ఫలితంగా, బీఎస్‌ఈ-లో లిస్టెడ్...

epfo-pension-hike-budget-2025
Business & Finance

EPFO 2024-25: ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటు మీకు తెలుసా?

భారతదేశంలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటు 8.25% గా ప్రకటించింది. ఈ నిర్ణయం సెంట్రల్ బోర్డ్...

Don't Miss

kumrambheem asifabad: ఒకేసారి ఇద్దరు యువతులతో ప్రేమ – ఇద్దరినీ పెళ్లాడిన సూర్యదేవ్!

ఒకేసారి ఇద్దరు యువతులతో ప్రేమ – ఇద్దరినీ పెళ్లాడిన సూర్యదేవ్! సామాజిక వ్యవస్థ రోజురోజుకూ మారిపోతున్న నేపథ్యంలో కొన్నిసార్లు ఆశ్చర్యపరిచే ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఇటువంటి ఒక ఘటన తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్...

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లలో తనిఖీలు – వేలాది నకిలీ ఉత్పత్తుల స్వాధీనం

ఇకపై ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా జాగ్రత్తలు అవసరం! భారత స్టాండర్డ్స్ బ్యూరో (BIS) ఇటీవల ఢిల్లీలోని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లపై తనిఖీలు నిర్వహించి, వేలాది నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది. ఈ...

Betting Apps Case: విష్ణు ప్రియకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వివాదంగా మారిన నేపథ్యంలో టెలివిజన్ యాంకర్ విష్ణుప్రియ హైకోర్టులో ఎఫ్‌ఐఆర్ క్వాష్ చేయాలన్న పిటిషన్‌ను దాఖలు చేసింది. అయితే, హైకోర్టు ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో...

బ్యాంకాక్… మయన్మార్ లలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం..

భయంకర మయన్మార్ భూకంపం – 7.7 తీవ్రతతో దేశం వణికిపోయింది మయన్మార్ దేశం ఇవాళ భూకంపం ధాటికి వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదై, 25 మంది ప్రాణాలు కోల్పోయారు....

Pawan Kalyan: పిఠాపురం పోలీసులపై ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ కోరిన పవన్‌ కల్యాణ్‌

పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంపై స్పెషల్‌ ఫోకస్‌ – పోలీసులపై ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ పిఠాపురం నియోజకవర్గంలో శాంతిభద్రతలు, అభివృద్ధి, ప్రజా సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థానిక...