Home Entertainment జనని జన్మభూమిశ్చ స్వర్గాధపి గరియసి – బొబ్బిలి పులి
Entertainment

జనని జన్మభూమిశ్చ స్వర్గాధపి గరియసి – బొబ్బిలి పులి

Share
జనని జన్మభూమిశ్చ స్వర్గాధపి గరియసి - బొబ్బిలి పులి- News Updates - BuzzToday
Share

జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో
ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి

నీ తల్లి మోసేది నవమాసాలేరా
ఈ తల్లి మోయాలి కడవరకురా
కట్టే కాలే వరకురా
ఆ ఋణం తలకొరివితో తీరేనురా
ఈ ఋణం ఏ రూపాన తీరేనురా
ఆ రూపమే ఈ జవానురా
త్యాగానికి మరో రూపు నువ్వురా
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి

గుండె గుండెకు తెలుసు గుండె
బరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధేంటో
ఈ గుండె రాయి కావాలి
ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషీ
మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషుల కోసం ఈ మనుషుల కోసం
ఈ మనుషుల కోసం
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి

జనని జన్మభూమిశ్చ స్వర్గాధపి గరియసి - బొబ్బిలి పులి- News Updates - BuzzToday
Share

Don't Miss

Hyderabad Crime: గంజాయి దందాకు ఓయో రూమ్‌లను వేదికగా మార్చిన ఆంధ్రా అబ్బాయి, మధ్యప్రదేశ్ అమ్మాయి

హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో జరిగిన ఒక షాకింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు, మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి ప్రేమలో పడిన అనంతరం గంజాయి వ్యాపారంలోకి అడుగుపెట్టి, ఓయో...

నారా లోకేష్: డిప్యూటీ సీఎం పదవికి అర్హతలపై టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత మరియు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన తన ట్వీట్ ద్వారా నారా లోకేష్‌ను...

నైజీరియాలో గ్యాసోలిన్ ట్యాంకర్ పేలుడు: 70 మంది మృతి

నైజీరియాలో గ్యాసోలిన్ ట్యాంకర్ పేలడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన పేలుడు కారణంగా 70 మందికి పైగా ప్రాణాలు పోయాయి. పేలుడు...

మోహన్‌బాబు: నా ఇల్లును ఆక్రమించుకున్నారు.. మోహన్‌బాబు ఫిర్యాదుపై మనోజ్‌ స్పందన

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు మళ్ళీ తన కుటుంబం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఫ్యామిలీ అనుకున్న మంచు కుటుంబం ఇప్పుడు వివాదాలతో ముడిపడింది. మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్న మంచు...

రేణు దేశాయ్ హృదయవిదారక పోస్ట్: అందుకే నేను మనుషులను ద్వేషిస్తున్నాను.. రేణు దేశాయ్ పోస్ట్..

రేణు దేశాయ్ గళం: జంతు హక్కుల కోసం పోరాటం టాలీవుడ్ నటి రేణు దేశాయ్ జంతు హక్కుల గురించి చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఇన్‌స్టాగ్రామ్...

Related Articles

మోహన్‌బాబు: నా ఇల్లును ఆక్రమించుకున్నారు.. మోహన్‌బాబు ఫిర్యాదుపై మనోజ్‌ స్పందన

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు మళ్ళీ తన కుటుంబం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు...

రేణు దేశాయ్ హృదయవిదారక పోస్ట్: అందుకే నేను మనుషులను ద్వేషిస్తున్నాను.. రేణు దేశాయ్ పోస్ట్..

రేణు దేశాయ్ గళం: జంతు హక్కుల కోసం పోరాటం టాలీవుడ్ నటి రేణు దేశాయ్ జంతు...

సంక్రాంతికి వస్తున్నాం: టీం సక్సెస్ పార్టీలో మహేష్ బాబు స్టైలిష్ లుక్

సంక్రాంతి పండుగ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన సందర్భం. ప్రతి సంవత్సరంలా సంక్రాంతికి సినిమాలు విడుదల...

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు: మరో అనుమానితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై జనవరి 16న తన ఇంట్లో దాడి. దాడిలో తీవ్ర...