ఏపీ లో కరోనా బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిపోతుంది. ఏపీ లో కరోనా బారిన పడే వారి సంఖ్య చూస్తుంటే ప్రజలు భయాందోళనకు గురిఅవుతున్నారు. ప్రతి రోజు ఏపీ కరోనా పెరుగుదల చూస్తుంటే ఏమాత్రం తగ్గుముఖం పట్టినట్లు కనిపించటం లేదు. కరోనా కేసులు ఇలా పెరుగుతుంటే మరొక రెండు రోజుల్లో రెండు లక్షలు దాటిపోతుంది అనిపిస్తుంది. ఆగష్టు ఐదవ తారీఖున ఏపీ లో కరోనా 10128 కేసుల నమోదయ్యాయి. మరణాల సంఖ్య చూస్తే 77 మంది మరణించటం జరిగింది.
ఈ రోజు ఏపీ లోని కరోనా కేసుల వివరాలు జిల్లాల వారీగా ఏపీ ఆరోగ్య వైద్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసారు.
ఇప్పటి వరకు నమోదయిన కేసుల వివరాలు చూసుకుంటే ఏపీ 2nd ప్లేస్ లో ఉన్నదీ. ఇది ఇలానే జరిగితే ఏపీ మరో 10 రోజుల్లో రెండవ స్థానానికి వెళ్తుందని భావిస్తున్నారు.
Leave a comment