టీటీడీ ఆస్తుల వేలం పైన సినిమా ఇండీస్ట్రీ నుంచి స్పందించిన మొట్ట మొదటి తెలుగు హీరో.
మన మనోజ్ గారు టీటీడీ ఆస్తుల వేలం పైన తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా తెలిపారు. తన ఆస్తులని అమ్మమని దేవుడు ఏమైనా చెప్పారా. చేసేది చెప్పేది అంతా టీటీడీ పాలక మండలినే కదా, శ్రీవారిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాలక మండలినే కదా అని సూటిగా సుత్తి లేకుండా చెప్పారు. దేనిపైనా అందరు డైనమిక్ డేరింగ్ మనోజ్ గారికి అబినందనలు తెలిపారు.
ఈ కింది విధంగా మన హీరో మనోజ్ తన భావాన్ని ట్విట్టర్ ధ్వారా తెలియజేసారు.
మీరు మన మనోజ్ గారి ట్విట్టర్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ క్రింది లింక్ ని ఓపెన్ చేసి ఫాలో బటన్ పైన క్లిక్ చేయండి, మన మనోజ్ గారి యెక్క Updates ని తెలుసుకోండి .
https://twitter.com/HeroManoj1
Leave a comment