విశాఖ హిందూస్తాన్ షిప్ యార్డ్ లో భారీ ప్రమాదం. క్రేన్ కూలి 10 మంది కార్మికులు మృతి, మరియు క్రేన్ క్రింద ఇంకొంతమంది చిక్కుకున్నారని సమాచారం.మృతుల కుటుంబాలకు మా తరుపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ గాయపడిన వారికీ మెరుగైన చికిత్స అందించాలని వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము.
ఇప్పటికైనా YCP ప్రభుత్వం మేలుకొని జనసేన డిమాండ్ చేస్తున్నట్లు వైజాగ్ లో ఉన్న ప్రతీ భారీ మరియు రసాయన ఇండస్ట్రీస్ లో సేఫ్టీ ఆడిట్ కి ప్రభుత్వం ఆదేశించాలి.
Leave a comment