శ్రీవారి ప్రసాదం మనకి చాలా పవిత్రమైనది. స్వామి దర్శనమ్ చేసుకున్న తరువాత ప్రసాదం తీసుకోవటం హిందూ సంప్రదాయం. కానీ ,ఇప్పుడు ఆ ప్రసాదం ఎక్కడ పడితే అక్కడ డబ్బుల కోసం అమ్మడం కచ్చితంగా హిందూ మనోభావాలను దెబ్బ తీయడమే అని కొంత మంది పెద్దలు పెదవి విరుస్తున్నారు. అలాగే ఇంత జరుగుతున్నా పీఠాధిపతులు, స్వాములు ఎందుకు స్పందించడం లేదు అని కూడా విమర్శలు వస్తున్నాయి.
శ్రీవారి ప్రసాదం మనకి చాలా పవిత్రమైనది. స్వామి దర్శనమ్ చేసుకున్న తరువాత ప్రసాదం తీసుకోవటం హిందూ సంప్రదాయం. కానీ ,ఇప్పుడు ఆ ప్రసాదం ఎక్కడ పడితే అక్కడ డబ్బుల కోసం అమ్మడం కచ్చితంగా హిందూ మనోభావాలను దెబ్బ తీయడమే అని కొంత మంది పెద్దలు పెదవి విరుస్తున్నారు. అలాగే ఇంత జరుగుతున్నా పీఠాధిపతులు, స్వాములు ఎందుకు స్పందించడం లేదు.
ఇది ఆలా ఉంటె మన YCP ప్రభుత్వం అన్ని టీటీడీ ఆలయాలు ఎక్కడ ఐతే ఉన్నాయో అక్కడ సరఫరా చేయటం మరియు ఆ ప్రసాదం యెక్క లడ్డు ధర కేవలం ఇరవైఐదు రూపాయలుగా నిర్ణయించారు. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలను అమలు చేయాలనీ వైసీపీ ప్రభుతం ఆలోచిస్తుంది.
ఇంకా మనం తిరుమల కి వెళ్లకుండా, తిరుమల ప్రసాదాన్ని మన దగ్గరకు తీసుకువచ్చిన వైసీపీ ప్రభుతావనికి ధనాదాలు తెలపాలో లేక ప్రసాదం యెక్క పవిత్రతను అపహాస్యం చేసినందుకు బాధ పడాలో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఒక్కసారి మన అందరం ఏడూ కొండల స్వామి కి ఒక్కసారి గోవిందా కొట్టుకుందాం.

గోవిందా గోవిందా గోవిందా
ఆపద మొక్కులవాడ అనాధ రక్షక
గోవిందా గోవిందా గోవిందా.
ఏడూ కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా
Leave a comment