కొరటాల శివ మాస్కులు వేసుకొని వారిపై కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేసారు అని చెప్పవచ్చు. సామాజిక అంశాలు మరియు సామాజిక విలువలతో కూడిన సినిమాలు చేసే కొరటాల శివ గారు ఇప్పుడు ఉన్న పరిస్థుతల దృష్ట్యా మాస్కులు వేసుకొని వారిపై తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు.
మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా ఏమి ఉంటది, ఇప్పుడు ఉన్న కరోనా వ్యాధి తగ్గిపోవాలి అంటే మాస్కులు చాల అవసరం అని తనదయిన శైలిలో కొంచెం ఘాటుగానే చెప్పారు.
ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం(ముక్కు , మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). వేసుకోని వాళ్లకు పనిమాల చెబుదాం.
ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం(ముక్కు , మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). వేసుకోని వాళ్లకు పనిమాల చెబుదాం. 🙏
— koratala siva (@sivakoratala) July 21, 2020
Leave a comment