మీరు ఆర్భాటంగా మొదలెట్టిన వెయ్యీ నూట పదహారు అంబులెన్సులూ అప్పుడే చెత్తలో కలిపేశారో, షెడ్డులో పెట్టేసారో.. లేక కరోనా వచ్చిన వైసీపీ ఎం.యల్. ఏ లకు వాడుతున్నారో. కొంచెం ప్రజల కోసం కూడా వాడండి వై స్ జగన్ గారు.
స్వచ్చ భారత్ అన్నదీ చెత్తను తీసుకుపొమ్మనీ, కరోనా పేషంట్లను కాదు అండి జగన్ గారు.
కాస్త మన హెల్త్ మినిస్టర్ గారి దగ్గర ఎంక్వైరీ చెయ్యండి! కొంచెం పని చేయమని చెప్పండి.
Leave a comment