ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన ముఖ్య నాయకులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి అమరావతి రైతుల పైన తమ స్టాండ్ ఏంటో తెలియజేసారు। టెలి కాన్ఫరెన్స్ లోని ముఖ్యఅంశాలు
- అమరావతి రైతుల కోసం కృష్ణా, గుంటూరు తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలి అని డిమాండ్ చేసారు.
- అమరావతి రైతుల కోసం కృష్ణా, గుంటూరు తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి। అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలి అని డిమాండ్ చేసారు.
- రాజధాని వికేంద్రీకరణ అని చెప్పి పాలకులు ప్రాంతాల వారి మధ్య గొడవలు రేపుతున్నారు
- రైతు కన్నీరు పైన రాజధాని నిర్మాణం వద్దు అని మొదటినుంచి జనసేన పార్టీ చెప్తూనే ఉన్నదీ
- టీడీపీ మరియు వైసీపీ పార్టీలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు
- టీడీపీ మరియు వైసీపీ పార్టీలు రెండు పార్టీలు ఒకలాంటివే
- వైసీపీ తమ వ్యక్తిగత మరియు పాత కక్షలతోనే రాజధాని మార్పు చేపట్టారు
- మరియు ఇప్పుడు ఉన్న ప్రభుతం తమ తప్పులను కప్పిపుచ్చుకుందుకే రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు
- రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని నాయకోవిదులు మరియు నిపుణులతో చర్చిస్తామని చెప్పారు.
Leave a comment