రాజధానిని భారీస్థాయిలో కడుతున్నానని సింగపూర్ ని చేస్తాను అని గ్రాఫిక్స్ బొమ్మలుతో AP ప్రజలని బాగా నమ్మించి, భారీగా భూములు సేకరించి, వానోస్తే మునిగి పోయే తాత్కాలిక కట్టడాలు కట్టినోడు; చంద్రబాబునాయుడు గారు
అలాగే మాట తప్పని, మడమ తిప్పని వంశం అని, రాజధానిగా అమరావతికి నా సంపూర్ణ మద్దతు అని, 33వేల ఎకరాలు ఉండాలని భారీగా పల్నాటి బ్రమ్మనాయిడు మూవీలో బ్లాకృష్ణ లెవెల్ లో డైలోగ్ లు అసెంబ్లీ సాక్షిగా చెప్పి, అలాగే అమరావతే రాజధాని అని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి నమ్మించినోడు; జగనమోహన్రెడ్డి గారు
కానీ రాజధానికి 5వేల ఎకరాలు చాలని, భూసేకరణ లో రైతులకు చట్టబద్ద భరోసా మరియు భధ్రత కల్పించాలని, తర్వాత టీడీపీ అధికారంలోకి రాకపోతే రైతుల భూముల పరిస్థితి ఏంటి అని ఆనాడే ప్రభుత్వాన్నీ హెచ్చరించి, రైతుల్ని అప్రమత్తం చేసినోడు; జనసేనాని పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్ర ప్రజలను మోసం చేసిందెవరో మీరే ఆలోచించండి..
Leave a comment